Fesaa c62b20f54b
BE Tech Debt (#4497)
Co-authored-by: Joseph Milazzo <joseph.v.milazzo@gmail.com>
Co-authored-by: Joe Milazzo <josephmajora@gmail.com>
2026-03-07 10:04:08 -08:00

33 lines
4.4 KiB
JSON

{
"confirm-email": "మీ ఇమెయిల్ నిర్దారించుట తప్పనిసరి",
"locked-out": "మీరు చాలా authorization ప్రయత్నాల వలన లాక్ అవుట్ అయ్యారు. దయచేసి 10 నిమిషాలు వేచి ఉండండి.",
"disabled-account": "మీ ఖాతా నిలిపివేయబడింది. సర్వర్ అడ్మిన్‌ను సంప్రదించండి",
"register-user": "యూజర్‌ను రిజిస్టర్ చేసేటప్పుడు ఏదో తప్పు జరిగింది",
"validate-email": "మీ ఇమెయిల్‌ను ధృవీకరించడంలో సమస్య ఉంది: {0}",
"confirm-token-gen": "ధృవీకరణ టోకెన్‌ను రూపొందించడంలో సమస్య ఏర్పడింది",
"denied": "అనుమతి లేదు",
"permission-denied": "మీకు ఈ ఆపరేషన్‌కు అనుమతి లేదు",
"password-required": "మీరు అడ్మిన్ కానట్లయితే, మీ ఖాతాను మార్చడానికి మీరు మీ ప్రస్తుత పాస్‌వర్డ్‌ను టైప్ చేయాలి",
"invalid-password": "చెల్లని పాస్‌వర్డ్‌",
"invalid-token": "చెల్లని టోకెన్‌",
"unable-to-reset-key": "ఏదో తప్పు జరిగింది, కీని రీసెట్ చేయలేకపోయాము",
"invalid-payload": "చెల్లని పేలోడ్",
"nothing-to-do": "చేయడానికి ఏమీ లేదు",
"share-multiple-emails": "మీరు ఒకటి కంటే ఎక్కువ ఖాతాల మధ్య ఇమెయిల్‌లను పంచుకోలేరు",
"generate-token": "ధృవీకరణ ఇమెయిల్ టోకెన్ ఉత్పత్తి చేయడంలో సమస్య ఏర్పడింది. లాగ్‌లను చూడండి",
"age-restriction-update": "వయస్సు పరిమితిని నవీకరించడంలో లోపం ఏర్పడింది",
"no-user": "యూజర్ ఉనికిలో లేదు",
"username-taken": "యూజర్‌నేమ్ ఇప్పటికే తీసుకోబడింది",
"email-taken": "ఇమెయిల్ ఇప్పటికే ఉపయోగంలో ఉంది",
"user-already-confirmed": "యూజర్‌ ఇప్పటికే నిర్ధారించబడ్డారు",
"generic-user-update": "యూజర్‌ను అప్‌డేట్ చేయడంలో లోపం ఏర్పడింది",
"manual-setup-fail": "మెన్యువల్ సెటప్ పూర్తిచేయడం సాధ్యపడలేదు. దయచేసి ఆ ఆహ్వానాన్ని రద్దు చేసి, మళ్లీ సృష్టించండి",
"user-already-registered": "వినియోగదారు ఇప్పటికే ఇలా నమోదు అయ్యారు: {0}",
"user-already-invited": "యూజర్‌కి ఇప్పటికే ఈ ఇమెయిల్‌కు ఆహ్వానం పంపబడింది, కానీ వారు ఇంకా ఆ ఆహ్వానాన్ని అంగీకరించలేదు.",
"generic-invite-user": "యూజర్ని ఆహ్వానించడంలో సమస్య ఏర్పడింది. దయచేసి లాగ్‌లను తనిఖీ చేయండి",
"invalid-email-confirmation": "చెల్లని ఇమెయిల్ నిర్ధారణ",
"generic-user-email-update": "యూజర్ యొక్క ఇమెయిల్‌ను నవీకరించలేకపోయాం. లాగ్‌లను పరిశీలించండి.",
"generic-password-update": "కొత్త పాస్‌వర్డ్‌ను నిర్ధారించేటప్పుడు అనుకోని లోపం వచ్చింది",
"password-updated": "పాస్వర్డ్ నవీకరించబడింది"
}